శంషాబాద్ చేరుకున్నఏపీ సీఎం

శంషాబాద్ చేరుకున్నఏపీ సీఎం

RR: శంషాబాద్‌లోని కన్హా శాంతి వనానికి AP CM చంద్రబాబు వచ్చారు. ఆయనకు శ్రీరామచంద్ర మిషన్ అధ్యక్షుడు D.పటేల్ స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో శాంతి వనంలో హార్ట్‌ ఫుల్‌నెస్‌ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలపై చర్చించి, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రకృతి, పర్యావరనం, వ్యవసాయం, ధ్యానం, యోగా శిక్షణపై CBNకు, దాజీ వివరించారు.