25న విశాఖ జూ 7:30 గంటలకే తెరుస్తారు
VSP: నాగుల చవితి సందర్భంగా ఈ నెల 25న విశాఖ జూ సాధారణ సమయాల కంటే ముందుగానే తెరవనున్నట్టు జూ జూక్యురేటర్‌లో బుధవారం మంగమ్మ తెలిపారు. విశాఖ ప్రజలు ప్రకృతి చెంతన పుట్టలో పాలు పోసే వెసులుబాటు కల్పిస్తున్నామని తెలిపారు. ఆరోజు ఉదయం 7:30 గంటలకే జూ తెరవబడునని తెలిపారు. ప్రజలు బాణసంచా తీసుకురావద్దని సూచించారు.