నాటు తుపాకీతో కాల్పులు.. మహిళ పరిస్థితి విషమం

నాటు తుపాకీతో కాల్పులు.. మహిళ పరిస్థితి విషమం

ASR: డుంబ్రిగూడ మండలం పోతంగిలో భూ తగాదాలు కాల్పులకు దారి తీశాయి. కిల్లో లక్ష్మణ రావు అనే వ్యక్తి తన బంధువు కిల్లో బిమలపై నాటుతుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో అరకులోయ ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం విశాఖ KGHకు తరలించాలని వైద్యులు సూచించారు. అలాగే, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.