యోగాంధ్రను జయప్రదం చేయాలి : కలెక్టర్

యోగాంధ్రను జయప్రదం చేయాలి : కలెక్టర్

CTR: జిల్లాలో శుక్రవారం నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. కాగా శుక్రవారం కలెక్టరేట్‌లో ఆయన అధికారులతో సమావేశం నిర్వహించగా, ఆయన మాట్లడుతూ.. జిల్లావ్యాప్తంగా 6,200 ప్రదేశాలలో యోగాంధ్ర కార్యక్రమం జరుగుతుందని, ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.