వైయస్ రాజశేఖర్ రెడ్డి జిల్లా పర్యటనలు ఇవే

శ్రీకాకుళం: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి నేడు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు శ్రీకాకుళంలో పలు కార్యక్రమాలను ప్రారంభించారు. మొదటిసారిగా 2003లో టెక్కలి నుంచి పాదయాత్ర, 2006లో నందిగాం మండలంలోని ప్రజాదర్బార్, 2008 జనవరి 2వ తేదీన శ్రీకాకుళం రిమ్స్ మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేశారు. 2008 ఏప్రిల్ 4న పలాసలో ఆఫ్సోర్ రిజర్వాయర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.