'15 వ ఆర్దిక సంఘం నిదులు వెంటనే విడుదల చేయాలి'

VZM: కేంద్ర ప్రబుత్వం విడుదల చేసిన 15వ ఆర్ధిక సంఘం నిధులు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాని YCP ప్రచార విభాగం జిల్లా అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం మీడియాతో మాట్లాడుతూ.. పంచాయతీలకు 15వ ఆర్ధిక సంఘం నిధులు కేంద్రం రూ. 1212 కోట్లు విడుదల చేసి 7 నెలలు గడుస్తున్నా వాటిని రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల ఖాతాల్లో జమ చేయలేదన్నారు.