స్వచ్ఛందంగా 45 మంది రక్తదానం

స్వచ్ఛందంగా 45 మంది రక్తదానం

VSP: ఆనందపురం-అనకాపల్లి 16వ జాతీయ రహదారి దుక్కవానిపాలెం టోల్ ప్లాజాలో జాతీయ రహదారి ఇన్ఫ్రా ట్రస్టు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం సోమవారం నిర్వహించారు. లయన్స్ క్లబ్ సహకారంతో జరిగిన శిబిరంలో 45 మంది స్వచ్చందగా టోల్ ప్లాజాలో సిబ్బంది, అధికారులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు మూర్తి, రాజేష్, ఆనందపురం సీఐ వాసునాయుడు, తదితరులు పాల్గొన్నారు.