'వయోవృద్ధుల వారోత్సవాలను విజయవంతం చేయాలి'

'వయోవృద్ధుల వారోత్సవాలను విజయవంతం చేయాలి'

NRPT: వయోవృద్ధుల వారోత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలో ఇవాళ్టి నుంచి ఈనెల 19 వరకు నిర్వహించనున్న వయోవృద్ధుల వారోత్సవాల సందర్భంగా పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డిపిఆర్ఓ రషీద్, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ శైలజ, ఎఫ్ఆర్ఓ సాయి, డిసిపిఓ శైలజ తదితరులు పాల్గొన్నారు.