19న జిల్లాలో ఆర్గానిక్ సంత

19న జిల్లాలో ఆర్గానిక్ సంత

VSP: ప్రతి ఆదివారం నిర్వహించే విశాఖ ఆర్గానిక్ సంతను జయప్రదం చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ కేంద్ర కమిటీ సభ్యులు జలగం కుమారస్వామి కోరారు. ఇవాళ జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 19వ తేదీ, ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఏయూ, ఏ - హబ్ నార్త్ క్యాంపస్‌లో ఆర్గానిక్ సంతను నిర్వహించనున్నట్లు తెలిపారు.