VIDEO: నంద్యాలలో అయోధ్యను పోలిన రామ మందిరం
నంద్యాల: అయోధ్య రామ మందిరాన్ని పోలిన రామ మందిరాన్ని నంద్యాలలోని ప్రథమ నంది దేవస్థానం ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ఈ మందిరం అచ్చం అయోధ్య రామ మందిరంలానే ఉంటుంది. ఇది ఒక ఎగ్జిబిషన్ లాగా ఏర్పాటై, భక్తులు దర్శించి, ఫోటోలు తీసుకోవడానికి అనువుగా ఉంటుంది. ఇందులో బాల రాముని విగ్రహాన్ని కూడా ప్రతిష్టించారు. అయోధ్య రామ మందిరం గొప్పతనాన్ని స్థానికంగా చూపించింది.