రేపు పాఠశాలలకు సెలవు
బీహార్ ఎన్నికల కౌంటింగ్ వేళ ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని కంపెనీలు, పరిశ్రమలలో పని చేసే ఉద్యోగులకు రేపు పెయిడ్ లీవ్ అప్రూవ్ చేయాలని ఆదేశించింది. అంతేకాకుండా పాఠశాలలు, కాలేజీలకు కూడా సెలవులు ఇవ్వాలని తెలిపింది. అలాగే ఢిల్లీలో వాయు కాలుష్యం నేపథ్యంలో 5వ తరగతి లోపు విద్యార్థులకు హైబ్రిడ్ మోడల్‌లో పాఠశాలలను నిర్వహించాలని అధికారులు సూచించారు.