అమ్మవారి దర్శనం ఇప్పుడు ఆన్‌లైన్‌లో

అమ్మవారి దర్శనం ఇప్పుడు ఆన్‌లైన్‌లో

NTR: పెనుగంచిప్రోలు అమ్మవారి దర్శనం, ప్రసాదం టిక్కెట్లతో పాటు దేవస్థాన సేవలను ఇప్పుడు దేవాలయ అధికారిక వెబ్ సైట్ www.aptemples.org లేదా 9552300009 వాట్సాప్‌ ద్వారా సులభంగా బుక్‌ చేసుకోవచ్చని ఈవో కిషోర్ కుమార్ తెలిపారు. అన్నదానం, గోసంరక్షణ వంటి పథకాలకు బ్యాంక్‌ కార్డులు, మొబైల్‌ చెల్లింపుల ద్వారా విరాళాలు పంపే అవకాశం కల్పించామని తెలిపారు.