VIDEO: జనసేన కార్యకర్తలపై తప్పుడు కేసులు: బలగ ప్రవీణ్
SKLM: పోలాకి(M) పిరియా గ్రహారం లో జనసేన కార్యకర్తలపై నమోదు చేసిన కేసులను ఆ పార్టీ నరసన్నపేట ఇన్‌ఛార్జ్ బలగ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. గుర్తుతెలియని వ్యక్తులు పాఠశాల బోర్డుపై పేర్లు చెరిపి వేసినప్పటికీ, జనసేన కార్యకర్తలపై కేసులు మోపడం రాజకీయ కక్ష సాధింపేనని ఆరోపించారు. ఈ విషయంపై మంగళవారం పోలాకి పోలీసులకు, MEOకు ఫిర్యాదు చేశారు.