విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య

విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య

HYD: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన అంబర్‌పేటలో చోటుచేసుకుంది. భర్త శ్రీనివాస్, భార్య విజయలక్ష్మి, కూతురు శ్రావ్య ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి క్లూస్ టీమ్‌తో చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఆత్మహత్యకు మూఢనమ్మకాలే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.