భద్రకాళి చెరువును పరిశీలించిన జిల్లా కలెక్టర్

భద్రకాళి చెరువును పరిశీలించిన జిల్లా కలెక్టర్

WGL: వరంగల్ భద్రకాళి చెరువులో జరుగుతున్న పూడుక తీత పనులను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో పనులు సాగుతున్న విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. నగర కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, జిల్లా అదన కలెక్టర్ వెంకటరెడ్డి పనుల వివరాలను అందజేశారు.