గ్యాలంటరీ మెడల్ స్వీకరించిన పోలీస్ కమిషనర్

గ్యాలంటరీ మెడల్ స్వీకరించిన పోలీస్ కమిషనర్

KMM: ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గ్యాలంటరీ మెడల్ స్వీకరించారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఎంతో ధైర్య సాహసాలతో సమర్థవంతంగా నిర్వర్తించినందుకుగాను పోలీస్ కమిషనర్ గ్యాలంటరీ మెడల్-2024‌కు ఎంపికయ్యారు. పోలీస్ కమిషనర్‌కు గ్యాలంటరీ మెడల్ రావడం పట్ల జిల్లా పోలీస్ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.