ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM
☞ రఘునాధపాలెంలో చిల్డ్రన్ హోం నిర్మాణానికి మంత్రి తుమ్మల శంకుస్థాపన
☞ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ను సన్మానించిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్
☞ నిధులు మంజురు చేయాలని ఎమ్మెల్యే రాగమయి, మంత్రి వాకిటి శ్రీహరికీ వినతి
☞ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలను సందర్శించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య
☞ జిల్లాలో ప్రభుత్వ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి: USFI