VIDEO: జ్యూస్ పాయింట్లో అధికారుల దాడులు

VIDEO: జ్యూస్ పాయింట్లో అధికారుల దాడులు

WGL: బరిష్ట జ్యూస్ పాయింట్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు శుక్రవారం రాత్రి దాడులు నిర్వహించారు. విష రసాయనాలతో పండ్లు కుళ్ళిపోకుండా నిల్వ ఉంచడమే కాకుండా, పండ్లరసాలు రంగు మారకుండా రుచిని తలపించేందుకు రసాయనాలను వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. మొత్తం 19రకాల రూ.21,420 విలువగల ఫ్రూట్ జ్యూస్ ఉత్పత్తులను వారు స్వాధీనపరుచుకున్నారు.