ప్రథమ వార్షికోత్సవ కరపత్రం ఆవిష్కరణ

ప్రథమ వార్షికోత్సవ కరపత్రం ఆవిష్కరణ

SRCL: వేములవాడ నంది కమాన్ సమీపంలోని రంగవల్లి విజ్ఞాన కేంద్రం ప్రథమ వార్షికోత్సవ కరపత్రాన్ని కేంద్రం సభ్యులు రాజేశ్వరి, పురుషోత్తమరావు, సాయికుమార్ ఆవిష్కరించారు. ఈనెల 11న వార్షికోత్సవం సందర్భంగా "సంక్షోభ కాలం - సామాజిక మార్పు", "ప్రజా గ్రంథాలయ అవశ్యకత" అనే అంశాలపై స్మారకోపన్యాసం ఉంటుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి మేధావులు హాజరుకావాలని కోరారు.