చింతపల్లిలో ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం

చింతపల్లిలో ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం

NLG: చింతపల్లిలో సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, ఎమ్మెల్యే బీఎల్ఆర్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్‌తో కలిసి ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. అర్హులైన పేదలకు ఇళ్లు మంజూరు చేస్తామని, ఇందులో పైరవీలకు తావులేదని సబ్ కలెక్టర్ స్పష్టం చేశారు. బాధితులు ఉంటే ఫిర్యాదు చేయాలని, నిజమైన లబ్ధిదారులకు తప్పక న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.