VIDEO: 'ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లపై ఎంక్వయిరీ చేయండి'

డీఎస్సీలో ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లు మరోసారి ఎంక్వైరీ చేసి సరైన అభ్యర్థులకు అవకాశాలు కల్పించాలని వ్యాయామ ఉపాధ్యాయులు గురువారం కర్నూలు డీఈవో కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. వ్యాయామ ఉపాధ్యాయ పోరాట సమితి రాష్ట్ర కార్య దర్శి దేవేంద్ర, అభ్యర్థి వీరకుమార్ మాట్లాడుతూ.. ఎంక్వైరీ చేసి అర్హులైన వారికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.