'మెరుగైన సేవలు అందించటమే లక్ష్యంగా పనిచేయాలి'

'మెరుగైన సేవలు అందించటమే లక్ష్యంగా పనిచేయాలి'

VZM: గంట్యాడ మండలం పెంటశ్రీరాంపురం, బోనంగి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు, గోదాములను డీసీసీబీ ఛైర్మన్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... PACS సంఘాలు రైతులకు స్వల్ప, మధ్యకాలిక రుణాలు, ఎరువులు, విత్తనాలు అందిస్తూ వ్యవసాయాభివృద్ధికి బలంగా నిలవాలని సూచించారు. అలాగే, రైతులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులకి సూచించారు.