నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

PLD: ఎడ్లపాడు మండలంలోని పుట్టకోట, సొలస, లింగారావుపాలెం, చెంగిస్ ఖాన్ పేట, కొండవీడు గ్రామాలకు బుధవారం విద్యుత్ సరఫరా ఉండదని విద్యుత్ శాఖ అధికారి అశోక్ తెలిపారు. 33 కేవీ ఏబీ స్విచ్ లైన్ల మరమ్మతుల కారణంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పవర్ కట్ ఉంటుందన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.