ఇందిరమ్మ కమిటీ సభ్యులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం

ఇందిరమ్మ కమిటీ సభ్యులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం

HNK: కాజీపేట మండలం మడికొండ గ్రామానికి చెందిన ఇందిరమ్మ కమిటీ సభ్యులతో వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు ఇవాళ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. 46వ డివిజన్‌లో చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో డివిజన్ అధ్యక్షుడు పసుపుల నాగరాజు, గుర్రం జ్యోతి పాల్గొన్నారు.