VIDEO: ఘటనా స్థలాన్ని పరిశీలించిన హోం మంత్రి

VIDEO: ఘటనా స్థలాన్ని పరిశీలించిన హోం మంత్రి

మార్కాపురం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగిన ఘటన స్థలాన్ని హోం మంత్రి అనిత పరిశీలించారు. విషయం తెలియగానే హుటాహుటిగా మార్కాపురం చేరుకున్నారు. ప్రమాదంపై ఆమె తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద వివరాల గురించి జిల్లా ఎస్పీ, స్థానిక ఎమ్మెల్యే వివరించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల వివరాలపై ఆరా తీశారు.