VIDEO: మక్తల్ వాటర్ ట్యాంక్ నీటివృథా సమస్య

VIDEO: మక్తల్ వాటర్ ట్యాంక్ నీటివృథా సమస్య

NRPT: మక్తల్ పట్టణంలోని బాయ్స్ స్కూల్ వద్ద వాటర్ ట్యాంక్ నిండిన తర్వాత గేటువాల్ మూయకపోవడం వల్ల రోజూ భారీగా నీరు వృథా అవుతోంది. తాగునీరు కొరతతో కాలనీవాసులు ఇబ్బంది పడగా, నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి నీటివృథాను అరికట్టి అందరికీ తాగునీరు అందించాలని ప్రజలు కోరుతున్నారు.