ఏప్రిల్ 24: చరిత్రలో ఈరోజు
1929: సినీ నటుడు, గాయకుడు రాజ్ కుమార్ జననం
1973: భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పుట్టిన రోజు
2004: రంగస్థల, సినీ నటుడు జెవీ సోమయాజులు మరణం
2011: ఆధ్యాత్మిక గురువు పుట్టపర్తి సత్యసాయి బాబా మరణం
➤ జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం