పోలీసు స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

పోలీసు స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

VZM: జిల్లా ఎస్పీ దామోదర్ గురువారం డెంకాడ పోలీసు స్టేషన్‌ను సందర్శించారు. ఆనంతరం సిబ్బంది విశ్రాంతి తీసుకునేందుకు నూతనంగా నిర్మించిన విశ్రాంతి గదులను, సహాయ కేంద్రాన్ని, మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని విశ్రాంతి గదులను ప్రారంభించామని తెలిపారు.