ఎన్నికల ప్రచారంలో స్టెప్పులేసిన సీఎం

ఎన్నికల ప్రచారంలో స్టెప్పులేసిన సీఎం

అసోం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం హిమంత బిశ్వ శర్మ దూసుకెళ్తున్నారు. జాలుక్ బారీ నుంచి పోటీ చేస్తున్న ఆయన రాష్ట్ర వ్యాప్తంగా తన దైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రచార సభల్లో బీజేపీ ప్రచార గీతానికి స్టెప్పు లేస్తూ ఓటర్లతో ఆకర్షిస్తున్నారు. అలాగే ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.