ఘనంగా ముందస్తూ హోలీ సంబరాలు

ఘనంగా ముందస్తూ హోలీ సంబరాలు

NRML: ముథోల్, తానూర్ మండల కేంద్రంలోని వాగ్దేవి విద్యానీకేతన్ ఉన్నత పాఠశాల విద్యార్థులు నిన్న ముందస్తు హోలీ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. కామ దహనం నిర్వహించి, ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రజల జీవితాల్లో ఆనందోత్సవాలను తీసుకురావాలని పాఠశాల కరస్పాండెంట్ అరవింద్ రెడ్డి, ప్రిన్సిపల్ కిరణ్మాయి ఆకాంక్షించారు.