ప్రతి ఏడాది ఇదే గోస.. పట్టించుకునే నాధుడే లేడు..!

ప్రతి ఏడాది ఇదే గోస.. పట్టించుకునే నాధుడే లేడు..!

HYD: వర్షం కురిస్తే చాలు పట్టణ ప్రజల గోస వర్ణనాతితం. మల్కాజిగిరి పరిధి ఎస్ఎస్ ఎంక్లేవ్ ప్రాంతంలో డ్రైనేజీ, నాలా సమస్య కంటి నిండా నిద్రపోనియ్యకుండా చేస్తుంది. ఒక్క రాత్రి భారీ వర్షం కురిస్తే చాలు ఇళ్లలోకి వరద నీటితో పాటు డ్రైనేజీ నీరు వస్తుందని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.