డిసెంబర్ 8, 9 న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
TG: BJP నేతలతో ఆ పార్టీ చీఫ్ రామచందర్ రావు సమావేశమయ్యారు. పార్టీ భవిష్యత్ కార్యక్రమాలు, స్థానిక ఎన్నికలపై చర్చించారు. 'డిసెంబర్ 8, 9 న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతాం. కాంగ్రెస్ ప్రజాపాలన దినోత్సవాలకు కౌంటర్‌గా నిరసనలు చేయనున్నాం. 'ప్రజావంచన' పేరిట నిరసనలు చేయాలని TBJP నిర్ణయించింది. పార్టీ పరంగా మేము 42 శాతం రిజర్వేషన్లు ఇస్తాం' అని అన్నారు.