'సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం'

W.G: మొగల్తూరు భవాని కాలనీలో నరసాపురం నియోజకవర్గం టీడీపీ ఇన్‌ఛార్జ్ పొత్తూరిరామరాజు ఆదివారం 'సుపరిపాలనకు తొలి అడుగు' కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుని, కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.