ఆర్టీసీ కార్మికులకు చట్టాలపై అవగాహన

ఆర్టీసీ కార్మికులకు చట్టాలపై అవగాహన

BPT: ఏపీఎస్ఆర్టీసీ గ్యారేజ్‌లో మంగళవారం న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సు కార్మికులను చైతన్యవంతులను చేసింది. ఉద్యోగ భద్రత, ఆరోగ్య బీమా, పిల్లల విద్య, సమానత్వం వంటి అంశాలపై ప్యానెల్ లాయర్ కిరణ్‌కుమార్ వివరించారు. న్యాయ చట్టాలపై అవగాహన పెంచుకొని, హక్కులను సాధించుకోవాలని సూచించారు. డిపో మేనేజర్ శ్రీమన్నారాయణ ఉన్నారు.