సర్పంచ్ పదవికి బహిరంగ వేలం.. చివర్లో

సర్పంచ్ పదవికి బహిరంగ వేలం.. చివర్లో

TG: పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవం కోసం కొందరు నానా తంటాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో సర్పంచ్ పదవిని అంగట్లో పెట్టి అమ్మేస్తున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా బ్రాహ్మణపల్లిలో గ్రామస్థుల సమక్షంలో బహిరంగ వేలం వేయగా ఓ వ్యక్తి రూ.55 లక్షలకు దక్కించుకున్నాడు. అయితే ఈ వేలంపాటను అతిక్రమించి ఎవరు నామినేషన్ వేసినా రూ.కోటి చెల్లించాలని కండీషన్ పెట్టడం గమనార్హం.