అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM
➦ అందరికీ జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు: MLA బండారు శ్రావణి శ్రీ
➦ తాడిపత్రిలో వైసీపీ నేతపై హత్యాయత్నం
➦ పెనుకొండలో CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎంపీ బీకే. పార్థసారథి
➦ పుట్టపర్తిలో సత్యసాయిబాబా శత జయంతి ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రి రఘునాథరెడ్డి