VIDEO: ఉద్యోగ భద్రత కల్పించాలని కంపెనీ ఎదుట ధర్నా

VIDEO: ఉద్యోగ భద్రత కల్పించాలని కంపెనీ ఎదుట ధర్నా

యాదాద్రి: రామన్నపేట మండలం కక్కిరేణిలో గల గౌతమ్ అదానీకి చెందిన పరమ పూజ సోలార్ కంపెనీలో ఉద్యోగులను తొలగించడాన్ని ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకటస్వామి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. శుక్రవారం కంపెనీ గేటు ఎదుట ఉద్యోగులకు బాసటగా నిలుస్తూ ఆందోళన చేపట్టారు. గత పదేళ్లుగా పనిచేస్తున్న వారికి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు.