'మానవ హక్కులపై అవగాహన అవసరం'

'మానవ హక్కులపై అవగాహన అవసరం'

VZM: మానవ హక్కులపై ప్రజలకు అవగాహన అవసరమని ఫోకస్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఏపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పైల జ్యోతి అన్నారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. మానవ హక్కులకు ఉల్లంఘన జరిగితే సహించేది లేదన్నారు. మహిళలు తమ హక్కులకు ఉల్లంఘన జరిగితే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.