VIDEO: హీరోయిన్‌కి ముద్దు పెట్టిన అభిమాని

VIDEO: హీరోయిన్‌కి ముద్దు పెట్టిన అభిమాని

కేరళంలో మలయాళ స్టార్ హీరోయిన్ మంజూ వారియర్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఒక మహిళా అభిమాని అత్యుత్సాహంతో మంజూను బలవంతంగా ముద్దు పెట్టుకుంది. ఈ అనుహ్య ఘటనతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. వెంటనే స్పందించిన యాంకర్.. సెలబ్రిటీలతో ఇలా ప్రవర్తించడం సరికాదని అభిమానులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అయితే, మంజూ అసహనం వ్యక్తం చేయకుండా కూల్‌గా అక్కడి నుంచి వెళ్లిపోయింది.