సీఎం దృష్టికి పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టు

సీఎం దృష్టికి పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టు

AP: పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టును సీఎం చంద్రబాబు దృష్టికి తెచ్చినట్లు 20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్ లంకా దినకర్ వెల్లడించారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించి అధ్యయనానికి మంత్రి నిమ్మలను ఆదేశించినట్లు తెలిపారు. అధ్యయనం చేసి ప్రాజెక్టు చేపడుతున్నట్లు సీఎం ప్రకటించినట్లు చెప్పారు. ఈ మేరకు చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్న సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.