ఇలాంటి మహోత్సవాలు ఆనందదాయకం: ఎమ్మెల్యే

ఇలాంటి మహోత్సవాలు ఆనందదాయకం: ఎమ్మెల్యే

RR: షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం సంతాపూర్ గ్రామంలో శనివారం లక్ష్మి నరసింహ స్వామి ఉత్సవ కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. వారు మాట్లాడుతూ.. స్వామి దయ నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించినట్లు, ఇలాంటి మహోత్సవాలు అందరికీ ఆనందదాయకమన్నారు.