VIDEO: శ్రీకాకుళంలో 249 ఫ్రీ బస్సులు

VIDEO: శ్రీకాకుళంలో 249 ఫ్రీ బస్సులు

SKLM: ఈనెల 15 నుంచి జిల్లాలో ఉచిత బస్సు పథకం అమలుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. జిల్లాలో మొత్తం 310 ఆర్టీసీ బస్సులు ఉండగా స్త్రీ శక్తి పథకం కోసం 249 బస్సులను సిద్ధం చేసినట్లు శ్రీకాకుళం-1 డిపో మేనేజర్ అమరసింహుడు తెలిపారు. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, మెట్రో, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలు ఫ్రీగా ప్రయాణించవచ్చని తెలిపారు.