SRH vs DC: గుడ్ న్యూస్.. ఆగిన వర్షం

SRH vs DC: గుడ్ న్యూస్.. ఆగిన వర్షం

SRH అభిమానులకు గుడ్‌న్యూస్. మ్యాచ్ జరుగుతున్న ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో వర్షం ఆగిపోయింది. దీంతో మ్యాచ్ నిర్వహణకు వీలుగా సిబ్బంది మైదానాన్ని సిద్ధం చేస్తున్నారు. సూపర్ సాపర్లను వినియోగిస్తూ మైదానంలో నీటిని తొలగిస్తున్నారు.