'సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం'

'సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం'

WGL: గీసుగోండ మండలం వంఛనగిరి గ్రామంలో బుధవారం నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ సత్య శారదతో కలిసి ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. పేదల సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అర్హులందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు.