VIDEO: వీధి కుక్కల స్వైరవిహారం

VIDEO: వీధి కుక్కల స్వైరవిహారం

MBNR: మిడ్జిల్ మండలం కేంద్రంతో పాటు పరిసర గ్రామాలలో వీధి కుక్కల బెడద రోజు రోజుకి మితిమీరి పోయిందని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శునకాలతో పిల్లలకు ప్రమాదం పొంచి ఉందని తల్లిదండ్రులు బెంబేలెత్తుతున్నారు. కుక్కల బెడద నియంత్రించాల్సిన గ్రామపంచాయతీ సిబ్బంది తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు.