ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష

ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష

MDK: ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డి సోమవారం ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్షించారు. మాజీ సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ ద్వారా పుష్కలంగా నీరు అందించారని, ఇప్పుడు నీరు సరిగా రావడం లేదని ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. అధికారులు బాధ్యత వహించి, గతంలో మాదిరిగా ప్రతి ఇంటికీ నీరు వచ్చేలా చూడాలని ఆదేశించారు.