VIDEO: రద్దీగా మారిన జాతీయ రహదారి

VIDEO: రద్దీగా మారిన జాతీయ రహదారి

NTR: వాహనాలతో జాతీయ రహదారి రద్దీగా మారింది. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి వాహనాలతో నిండిపోయింది. వరుస సెలవులు రావడంతో తెలంగాణలో ఉంటున్న ఆంధ్ర ప్రాంత వాసులు సెలవులు ముగియడంతో ఆంధ్ర నుంచి తెలంగాణ వెళుతున్న క్రమంలో జాతీయ రహదారి వాహనాలతో ఆదివారం రద్దీగ మారింది నందిగామ వై జంక్షన్ వద్ద సర్వీస్ రోడ్డు గుంతలమయం కావడంతో మరింత ట్రాఫిక్ జామ్ నెలకొంది.