VIDEO: ‘అధిక ఫీజులు వసూలు’

VIDEO: ‘అధిక ఫీజులు వసూలు’

ప్రకాశం: మార్కాపురంలోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాల విద్యార్థులు ఇవాళ నిరసన తెలిపారు. కళాశాల యాజమాన్యం అధికంగా ఫీజులు వసూలు చేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తూ, సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏవోకు వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వం ఫీజు రియంబర్స్‌మెంట్ విడుదల చేయకపోయినా, వెంటనే ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.