జూరాలకు తగ్గిన వరద

జూరాలకు తగ్గిన వరద

GDWL: ధరూర్ మండలంలోని జూరాల ప్రాజెక్టుకు వరద తగ్గింది. ఇవాళ ఉదయం ఇన్ ఫ్లో 15,241 క్యూసెక్కులు వస్తుంది. ప్రాజెక్టు అన్ని గేట్లు మూసివేశారు. పవర్ హౌస్‌కు 17,176 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే కుడి కాలువకు 700 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 1,030 క్యూసెక్కులు, సమాంతర కాలువకు 46, బీమా లిఫ్ట్-2 కు 783, మొత్తం 18,999 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.