తహశీల్దార్ కార్యాలయం ఎదుట వైసీపీ నాయకులు ధర్నా

తహశీల్దార్ కార్యాలయం ఎదుట వైసీపీ నాయకులు ధర్నా

ATP: కుట్టు మిషన్‌ల పేరిట రాష్ట్ర మహిళలకు మోసం చేసిన కూటమి ప్రభుత్వంపై విచారణ జరపాలని కోరుతూ మంగళవారం గుత్తి మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట వైసీపీ నాయకులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ నాయకురాలు వరలక్ష్మి మాట్లాడుతూ.. మహిళలకు కుట్టు మిషన్ల శిక్షణ పేరిట మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.